NSP Scholarship 2026: విద్యార్థులకు శుభవార్త.. మీ తల్లిదండ్రులు ఈ రంగాల్లో పనిచేస్తున్నారా? అయితే స్కాలర్‌షిప్ పొందే అవకాశం మీకే!
Reading Time: 2 minutesహైదరాబాద్: భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (LWO)’, ‘వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం’ 2026–27 విద్యా సంవత్సరానికి విద్యార్థుల కోసం వివిధ విద్యా ఆర్థిక సహాయ (స్కాలర్‌షిప్) పథకాల కింద…