
శబరిమల క్షేత్రం అయ్యప్ప భక్తుల శరణుఘోషలతో మారుమోగుతోంది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా సాక్షాత్తు అయ్యప్ప స్వామి మకరజ్యోతి రూపంలో దర్శనమిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ పవిత్ర ఘట్టాన్ని వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టడంతో పాటు పలు ఆంక్షలు విధించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijayawada: ప్రయాణికులతో కిక్కిరిసిన విజయవాడ బస్టాండ్
CM Chandrababu: తెలంగాణ వాడుకున్నాక మిగిలిన నీళ్లే ఏపీ వాడుకుంటుంది
CM Chandrababu: అమరావతి ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్