Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గా అంకిత్

Caption of Image.

  భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కలెక్టరేట్ లో కలెక్టర్గా అంకిత్  గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలంగాణ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీగా ట్రాన్స్ ఫర్ అయ్యారు. నిజామాబాద్ అడిష నల్  కలెక్టర్  గా పనిచేస్తున్న అంకిత్ భద్రాద్రి. కొత్తగూడెం కలెక్టర్  గా వచ్చారు.

ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. సమర్థవంతమైన పాలన అందించేందు కు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.