Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
Reading Time: 2 minutesఅమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరుగుతుందన్న తరుణంలో టెహ్రాన్ మళ్లీ కొత్త మెలిక పెట్టింది. హార్ముజ్‌పై నియంత్రణ, యురేనియం శుద్ధీకరణపై రాజీ పడబోమని స్పష్టం చేసింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. యురేనియంపై ఇరాన్ వెనక్కి తగ్గిందని..…