IND vs NZ 1st ODI: చెలరేగిన కివీస్ బ్యాటర్లు.. టీమిండియా ముందు భారీ టార్గెట్..
Reading Time: < 1 minute2026 సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలనే పట్టుదలతో ఉన్న భారత్, న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో కివీస్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నించింది. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్…