
టాలీవుడ్‌లో కొందరు హీరోలకు ఇప్పుడు విజయం తప్పనిసరిగా మారింది. వరుస పరాజయాలతో కెరీర్ కీలక దశలో ఉంది. దాదాపు అరడజను మంది హీరోలు హిట్ కొట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. శర్వానంద్ గత కొన్నేళ్లుగా సరైన విజయం అందుకోలేకపోయారు. రాబోయే నారీ నారీ నడుమ మురారి చిత్రంపైనే ఆయన ఆశలన్నీ పెట్టుకున్నారు. మాస్ మహారాజా రవితేజ పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే. ధమాకా తర్వాత ఆయనకు మరో హిట్ రాలేదు. చేస్తున్న సినిమాలు కనీసం 10 కోట్ల షేర్‌ను కూడా అందుకోలేకపోతున్నాయి. జనవరి 13న రాబోయే సినిమాతోనైనా హిట్ కొట్టాలని రవితేజ చూస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రప్ఫాడిస్తాం.. కామెడీ సినిమాలే బాక్సాఫీస్ బొనాంజా
యాక్షన్‌లోకి దిగిన స్టార్ హీరోయిన్లు.. ఇక రచ్చ రచ్చే
టికెట్ రేటు పెరుగుదల పై హైకోర్టు అక్షింతలు.. సొల్యూషన్ ఏంటి