Reading Time: < 1 minute

ICAR-CRRI లో రీసెర్చ్ పోస్టులు: ఎం.టెక్, పీహెచ్‌డీ చేసిన వారికి మంచి అవకాశం..

Caption of Image.

ఐసీఏఆర్ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐసీఏఆర్ సీఆర్ఆర్ఐ) సీనియర్ రీసెర్చ్ ఫెలో, యంగ్ ప్రొఫెషనల్ II  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంఈ/ఎం.టెక్., ఎం.ఫిల్./పీహెచ్​డీ అర్హత ఉన్న అభ్యర్థులు వాక్ -ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. 

ఖాళీలు: సీనియర్ రీసెర్చ్ ఫెలో 01, యంగ్ ప్రొఫెషనల్ II 01.

ఎలిజిబిలిటీ:  గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ/ ఎం.టెక్./ పీహెచ్​డీలో  ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: జనవరి 27. 

 సెలెక్షన్ ప్రాసెస్‌: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: జనవరి 27. 

పూర్తి వివరాలకు  icar-crri.in వెబ్​సైట్​ను సంప్రదించండి. 

©️ VIL Media Pvt Ltd.