Reading Time: < 1 minute
Donald Trump: వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే..  ట్రూత్‌ సోషల్‌లో ట్రంప్ సంచన ఫోస్ట్

అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సంచలన పోస్టు చేశారు. తనను తాను వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఈ మేరకు తన ట్రూత్‌ సోషల్‌లో డోనాల్డ్‌ ట్రంప్ పోస్ట్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది. డ్రగ్స్ అక్రమరవాణా ఆరోపణలతో ఇటీవలే వెనిజులాపై దాడి చేసి.. ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్న నికోలస్‌ మదురోను అమెరికా సైన్యం ఎత్తుకొచ్చిన విషయం అందిరికీ తెలిసిందే.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.