Category: V6

పోలీ సింగ్‌ లో మహిళల భాగస్వామ్యం పెరగాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Reading Time: < 1 minuteపోలీ సింగ్‌ లో మహిళల భాగస్వామ్యం పెరగాలి : సీఎం రేవంత్‌రెడ్డి Caption of Image. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అధ్యయనం చేయండి స్పెషల్‌ టీమ్‌ను ఏర్పాటు చేసి స్టడీ చేయాలని సీఎం ఆదేశం మహిళా…

కేటీఆర్, హరీశ్ రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నరు: మంత్రి వివేక్ వెంకటస్వామి

Reading Time: 2 minutesకేటీఆర్, హరీశ్ రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నరు: మంత్రి వివేక్ వెంకటస్వామి Caption of Image. బాల్క సుమన్‌ను జైలుకెళ్లి పరామర్శించడంతో ఈ విషయం అర్థమైంది: మంత్రి వివేక్‌ వెంకటస్వామి క్యాతనపల్లిలో ఎక్స్ అఫీషియో ఓటును వేసేందుకు వెళ్తున్న మాపై…

బొలీవియాలో నడిరోడ్డుపై కుప్పకూలిన సైనిక విమానం: 15 మంది మృతి.. 30 మందికి గాయాలు

Reading Time: < 1 minuteబొలీవియాలో నడిరోడ్డుపై కుప్పకూలిన సైనిక విమానం: 15 మంది మృతి.. 30 మందికి గాయాలు Caption of Image. లాపాజ్: బొలీవియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. శుక్రవారం (ఫిబ్రవరి 27) లా పాజ్ సమీపంలోని…

ప్రజల నమ్మకం వమ్ము చేయొద్దు : ఎంపీ మల్లు రవి

Reading Time: < 1 minuteప్రజల నమ్మకం వమ్ము చేయొద్దు : ఎంపీ మల్లు రవి Caption of Image. మున్సిపల్ కొత్త పాలకవర్గానికి ఎంపీ మల్లు రవి సూచన షాద్ నగర్, వెలుగు: కొత్తగా ఎన్నికైన మున్సిపాలిటీ పాలకవర్గం పట్టణ…

సాక్షిగా పిలిచి దోషిగా నిర్ధారణ చెల్లదు… కాళేశ్వరం కమిషన్‌‌ రిపోర్టు పై హైకోర్టు లో కేసీఆర్‌‌ లాయర్‌‌ వాదన

Reading Time: 2 minutesసాక్షిగా పిలిచి దోషిగా నిర్ధారణ చెల్లదు… కాళేశ్వరం కమిషన్‌‌ రిపోర్టు పై హైకోర్టు లో కేసీఆర్‌‌ లాయర్‌‌ వాదన Caption of Image. తదుపరి విచారణ మార్చి 2కు వాయిదా హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో…

హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏకే హైరైజ్ పవర్..  బిల్డింగ్ల అనుమతుల్లో కీలక మార్పు

Reading Time: 2 minutesహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏకే హైరైజ్ పవర్.. బిల్డింగ్ల అనుమతుల్లో కీలక మార్పు Caption of Image. 10 అంతస్తులు దాటితే హెచ్ఎండీఏ అప్రూవల్ తప్పనిసరి ఆ లోపు ఉన్న బిల్డింగ్స్​కు జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ అనుమతులు హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్…

రాష్ట్రంలో19 బిలియ‌‌న్ క్యూబిక్ మీట‌‌ర్ల కోల్ బెడ్ మిథేన్ గ్యాస్ : డైరెక్టర్ జ‌‌న‌‌ర‌‌ల్ స‌‌చివ్ కుమార్

Reading Time: < 1 minuteరాష్ట్రంలో19 బిలియ‌‌న్ క్యూబిక్ మీట‌‌ర్ల కోల్ బెడ్ మిథేన్ గ్యాస్ : డైరెక్టర్ జ‌‌న‌‌ర‌‌ల్ స‌‌చివ్ కుమార్ Caption of Image. అన్వేష‌‌ణ‌‌కు సింగ‌‌రేణికి అవ‌‌కాశం వేలంలో పాల్గొనాల్సిందిగా కేంద్రం నుంచి ఆహ్వానం హైదరాబాద్, వెలుగు:…

వెలుగు కార్టూన్: దీని వల్లే పార్టీకి నష్టం జరిగింది.. లిక్కర్ కేసువల్ల బీఆర్ఎస్ కు నష్టం జరిగింది: కేటీఆర్

Reading Time: < 1 minuteవెలుగు కార్టూన్: దీని వల్లే పార్టీకి నష్టం జరిగింది.. లిక్కర్ కేసువల్ల బీఆర్ఎస్ కు నష్టం జరిగింది: కేటీఆర్ Caption of Image. ©️ VIL Media Pvt Ltd.

సమ్మర్‌‌‌‌‌‌‌‌ పవర్ ప్లాన్… నిజామాబాద్ జిల్లాలో చర్యలు చేపట్టిన ఎన్పీడీసీఎల్ అధికారులు

Reading Time: 2 minutesసమ్మర్‌‌‌‌‌‌‌‌ పవర్ ప్లాన్… నిజామాబాద్ జిల్లాలో చర్యలు చేపట్టిన ఎన్పీడీసీఎల్ అధికారులు Caption of Image. లోడ్‌‌‌‌‌‌‌‌ను తట్టుకునేలా 3 సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్లలో అదనపు ట్రాన్స్​ఫార్మర్లు టౌన్లు, గ్రామాల్లో 188 ట్రాన్స్​ఫార్మర్ల కెపాసిటీ పెంపు కామారెడ్డి, వెలుగు :…

కాక తీయ యూనివర్సిటీ పై పర్యవేక్షణేది?…యూని వర్సిటీలో తరచూ విద్యార్థుల గొడవలు

Reading Time: 2 minutesకాక తీయ యూనివర్సిటీ పై పర్యవేక్షణేది?…యూని వర్సిటీలో తరచూ విద్యార్థుల గొడవలు Caption of Image. తాజాగా చికెన్ విషయంలో రెండు వర్గాల కొట్లాట గతంలోనూ విద్యార్థుల మధ్య పలుమార్లు పరస్పర దాడులు ఉన్నతాధికారులు దృష్టి పెడితేనే…

నల్గొండ జిల్లాలో మూడు ఊర్లలో సౌర వెలుగులు

Reading Time: 2 minutesనల్గొండ జిల్లాలో మూడు ఊర్లలో సౌర వెలుగులు Caption of Image. పైలట్​ ప్రాజెక్ట్​గా ఎంపిక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గృహజ్యోతి లబ్ధిదారుల ఇండ్లకు రూప్ టాప్ సోలార్ ఏర్పాటు నల్గొండ జిల్లాలో మూడు గ్రామాలు…

భూదాన్ భూములపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

Reading Time: 2 minutesభూదాన్ భూములపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ Caption of Image. మంత్రి పొంగులేటి, కేటీఆర్ కామెంట్లతో రచ్చ అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్న ప్రభుత్వం ఉన్న ఇండ్లు కూల్చి మళ్లీ ఇచ్చుడేందని బీఆర్ఎస్ ప్రశ్న బీఆర్ఎస్ హయాంలోనే…

సర్వేకే పరిమితమైన పెద్దపల్లి బైపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌… నిర్మాణ స్థల సర్వే పూర్తయి రెండేళ్లు

Reading Time: 2 minutesసర్వేకే పరిమితమైన పెద్దపల్లి బైపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌… నిర్మాణ స్థల సర్వే పూర్తయి రెండేళ్లు Caption of Image. ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితమైన రోడ్డు పెద్దకల్వల నుంచి అప్పన్నపేట వరకు నిర్మించాలని నిర్ణయం పెద్దపల్లి​, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఆనుకొని…

‘కొడంగల్’ పనులు షురూ..మొదటి విడత కింద స్టేజ్-1 పనులు ప్రారంభం

Reading Time: 2 minutes‘కొడంగల్’ పనులు షురూ..మొదటి విడత కింద స్టేజ్-1 పనులు ప్రారంభం Caption of Image. స్పీడందుకున్న అప్రోచ్​చానల్, పంప్​ హౌస్​ వర్క్స్​ సిద్ధంగా ప్రెషర్​మెయిన్​పైపులు మొదటి విడతలో రూ.1,400 కోట్ల నిధులు మహబూబ్​నగర్, వెలుగు : గత…

మెదక్ జిల్లాలో కో ఆప్షన్ పదవు లపై కన్ను

Reading Time: 2 minutesమెదక్ జిల్లాలో కో ఆప్షన్ పదవు లపై కన్ను Caption of Image. కౌన్సిలర్లతో సమాన హోదా నాయకుల మద్ధతుకు ప్రయత్నాలు చేస్తున్న ఆశావహులు మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. కొత్త పాలక…

ఆదిలాబాద్ జిల్లాలో పాత ఫోన్లతో సైబర్ నేరాలు

Reading Time: 2 minutesఆదిలాబాద్ జిల్లాలో పాత ఫోన్లతో సైబర్ నేరాలు Caption of Image. గిఫ్ట్​ల ఆశచూపి కొనుగోలు చేస్తున్న యూపీ, ఢిల్లీ, బిహార్ గ్యాంగ్​లు కస్టమర్ల డాటా, ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా మోసాలు ఆదిలాబాద్​ జిల్లాలో ఈ నెల…

వామ్మో.. ఒక్క యాక్సిడెంట్.. గాల్లో కలిసిన నాలుగు ప్రాణాలు !

Reading Time: < 1 minuteవామ్మో.. ఒక్క యాక్సిడెంట్.. గాల్లో కలిసిన నాలుగు ప్రాణాలు ! Caption of Image. బిలాస్పూర్: ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ పరిధిలో ఘోరం జరిగింది. ఒక భారీ డంపర్ వెహికల్ అదుపు తప్పి డివైడర్ దాటి ఇవతల…

 ఉత్కంఠ మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం.. ఫిలిప్స్ బౌలింగ్ చేసిన 18వ ఓవర్.. న్యూజిలాండ్ కొంప ముంచింది !

Reading Time: 2 minutes ఉత్కంఠ మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం.. ఫిలిప్స్ బౌలింగ్ చేసిన 18వ ఓవర్.. న్యూజిలాండ్ కొంప ముంచింది ! Caption of Image. కొలంబో: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుపై ఇంగ్లండ్…

నా కంటే జట్టే నన్ను ఎక్కువ నమ్మింది: వరుస వైఫ్యలాలపై అభి ఎమోషనల్

Reading Time: < 1 minuteనా కంటే జట్టే నన్ను ఎక్కువ నమ్మింది: వరుస వైఫ్యలాలపై అభి ఎమోషనల్ Caption of Image. టీ20 వరల్డ్ కప్‎లో వరుస వైఫల్యాలపై టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఎమోషనల్ అయ్యాడు. ‘‘ఫామ్ కోల్పోయి…

డీఎంకేలోకి మాజీ సీఎం పన్నీర్ సెల్వం.. మార్నింగ్ వాక్ మార్చేసిందా?

Reading Time: 2 minutesడీఎంకేలోకి మాజీ సీఎం పన్నీర్ సెల్వం.. మార్నింగ్ వాక్ మార్చేసిందా? Caption of Image. చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం శుక్రవారం (ఫిబ్రవరి 27) సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరారు. ఏఐఏడీఎంకే నుంచి…

నల్లగొండ జిల్లాలో రూ.15 లక్షల బంగారం పోగొట్టుకున్న మహిళ.. గంటల వ్యవధిలో రికవరీ

Reading Time: < 1 minuteనల్లగొండ జిల్లాలో రూ.15 లక్షల బంగారం పోగొట్టుకున్న మహిళ.. గంటల వ్యవధిలో రికవరీ Caption of Image. బంగారం ధరలు భారీగా పెరిగి పోవడంతో బ్యాంకులో భద్రపరుచుకుందామని వెళ్లిన మహిళ.. దాదాపు 15 లక్షల రూపాయల…

జగిత్యాల జిల్లాలో ప్రేమ వివాహం.. యువకుడిని చితకబాదిన యువతి బంధువులు

Reading Time: < 1 minuteజగిత్యాల జిల్లాలో ప్రేమ వివాహం.. యువకుడిని చితకబాదిన యువతి బంధువులు Caption of Image. జగిత్యాల జిల్లాలో ప్రేమ వివాహం ఉద్రిక్తతకు దారితీసింది. యువతి తరఫు బంధువులు యువకునిపై మూకుమ్మడిగా దాడిచేసి చితకబాదారు. రాళ్లు, కత్తులతో…

Live : పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం మినిట్ టూ మినిట్ లైవ్ అప్డేట్స్

Reading Time: 2 minutesLive : పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం మినిట్ టూ మినిట్ లైవ్ అప్డేట్స్ Caption of Image. పాకిస్తాన్–ఆప్ఘనిస్తాన్ యుద్ధంలో ఇప్పటికి ఎంత మంది ప్రాణాలు కోల్పోయారంటే: * పాక్ వైమానిక దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ సరిహద్దు…

World Cup 2026: డూ ఆర్ డై మ్యాచులో తేలిపోయిన న్యూజిలాండ్ బ్యాటర్స్.. బౌలర్లపైనే భారమంతా..!

Reading Time: < 1 minuteWorld Cup 2026: డూ ఆర్ డై మ్యాచులో తేలిపోయిన న్యూజిలాండ్ బ్యాటర్స్.. బౌలర్లపైనే భారమంతా..! Caption of Image. కొలంబో: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో‎ భాగంగా ఇంగ్లాండ్‎తో జరుగుతోన్న మ్యాచులో న్యూజిలాండ్…

క్రికెట్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్: మార్చి 28న ఐపీఎల్ 2026 స్టార్ట్.. మే 31న ఫైనల్..!

Reading Time: < 1 minuteక్రికెట్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్: మార్చి 28న ఐపీఎల్ 2026 స్టార్ట్.. మే 31న ఫైనల్..! Caption of Image. న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కోసం ఎదురు చూస్తోన్న క్రికెట్ ఫ్యాన్స్‎కు గుడ్…

Prabhas Spirit: ప్రభాస్‌ను ఢీకొట్టే మాఫియా డాన్‌గా వివేక్ ఒబెరాయ్! ‘స్పిరిట్’ నుంచి పవర్‌ఫుల్ లుక్ రిలీజ్!

Reading Time: 2 minutesPrabhas Spirit: ప్రభాస్‌ను ఢీకొట్టే మాఫియా డాన్‌గా వివేక్ ఒబెరాయ్! ‘స్పిరిట్’ నుంచి పవర్‌ఫుల్ లుక్ రిలీజ్! Caption of Image. రెబల్ స్టార్ ప్రభాస్ , సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ వస్తున్న…

MBBS సీట్లు ఇప్పిస్తామని చెప్పి రూ.40 లక్షల మోసం.. హైదరాబాద్లో ఇద్దరు అరెస్టు

Reading Time: < 1 minuteMBBS సీట్లు ఇప్పిస్తామని చెప్పి రూ.40 లక్షల మోసం.. హైదరాబాద్లో ఇద్దరు అరెస్టు Caption of Image. మెడికల్ (MBBS) సీట్లు ఇప్పిస్తామని చెప్పి దాదాపు 40 లక్షల రూపాయలు మోసం చేసిన ఘటన కుత్బుల్లాపూర్,…

Hot Spot 2 Much : సమాజపు ముసుగు తీసే ‘హాట్ స్పాట్ 2 మచ్’.. ఓటీటీలోకి వచ్చేసింది, చూశారా?

Reading Time: 2 minutesHot Spot 2 Much : సమాజపు ముసుగు తీసే ‘హాట్ స్పాట్ 2 మచ్’.. ఓటీటీలోకి వచ్చేసింది, చూశారా? Caption of Image. నేటి సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలను, ముసుగు వేసుకున్న మనుషుల నిజస్వరాలను కళ్లకు…

అమెరికా యూనివర్సిటీల్లో 45 శాతం తగ్గిన ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్య.. మెయిన్ రీజన్ ఇదే !

Reading Time: 2 minutesఅమెరికా యూనివర్సిటీల్లో 45 శాతం తగ్గిన ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్య.. మెయిన్ రీజన్ ఇదే ! Caption of Image. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాలనేది ఒకప్పుడు ఎంతోమంది భారతీయ విద్యార్థుల కల. కానీ.. ఇప్పుడు…

మార్చి 2 నుంచి 5 వరకు ఇండియా-నేపాల్ బోర్డర్ బంద్.. ఎందుకంటే..?

Reading Time: 2 minutesమార్చి 2 నుంచి 5 వరకు ఇండియా-నేపాల్ బోర్డర్ బంద్.. ఎందుకంటే..? Caption of Image. ఖాట్మాండ్: భారత పొరుగు దేశం నేపాల్‌లో 2026, మార్చి 5న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 2వ…

Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ కోసం క్యూ కట్టిన నిర్మాతలు.. బడా హీరోల రేంజ్‌లో రెమ్యూనరేషన్ ఆఫర్!

Reading Time: 2 minutesPradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ కోసం క్యూ కట్టిన నిర్మాతలు.. బడా హీరోల రేంజ్‌లో రెమ్యూనరేషన్ ఆఫర్! Caption of Image. కోలీవుడ్ నుంచి వచ్చి సౌత్ ఇండియా మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న కుర్రాడు ప్రదీప్…

ఇప్పుడు ఎన్నికలు పెట్టండి.. బీజేపీ 10 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం: ప్రధాని మోడీకి కేజ్రీవాల్ సవాల్

Reading Time: < 1 minuteఇప్పుడు ఎన్నికలు పెట్టండి.. బీజేపీ 10 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం: ప్రధాని మోడీకి కేజ్రీవాల్ సవాల్ Caption of Image. న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,…

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్‌పై నీలినీడలు.. బిజినెస్ క్లోజ్ కాకపోవడానికి కారణం ఇదేనా?

Reading Time: 2 minutesUstaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్‌పై నీలినీడలు.. బిజినెస్ క్లోజ్ కాకపోవడానికి కారణం ఇదేనా? Caption of Image. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ , దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న…

లైంగిక వేధింపుల కేసులో స్వామి అవిముక్తేశ్వరానంద్కు హైకోర్టులో ఊరట

Reading Time: < 1 minuteలైంగిక వేధింపుల కేసులో స్వామి అవిముక్తేశ్వరానంద్కు హైకోర్టులో ఊరట Caption of Image. లైంగిక వేధింపుల కేసులో స్వామి అవిముక్తేశ్వరానంద్ కు అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన అరెస్టును నిలిపివేస్తూ అలహాబాద్ హైకోర్టు శుక్రవారం…

టీ20 వరల్డ్ కప్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

Reading Time: < 1 minuteటీ20 వరల్డ్ కప్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ Caption of Image. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 రౌండ్‎లో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 27) న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. కొలంబోలోని…

Delhi liquor case: రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన సీబీఐ

Reading Time: < 1 minuteDelhi liquor case: రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన సీబీఐ Caption of Image. న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ…

విజయ్, సంగీత దంపతులకు ఎంత మంది పిల్లలు.. ఆస్తిపాస్తులెంత ?

Reading Time: 2 minutesవిజయ్, సంగీత దంపతులకు ఎంత మంది పిల్లలు.. ఆస్తిపాస్తులెంత ? Caption of Image. మరికొద్ది రోజుల్లో ఎన్నికలకు వెళ్లాలని గ్రౌండ్ లెవెల్ లో పార్టీని సిద్దం చేస్తున్న తమిళ వెట్రిగల్ కజగం (TVK) అధినేత, నటుడు…

Vijay Wife Divorce: విడాకులకు అప్లై చేసిన తలపతి విజయ్ భార్య బ్యాగ్రౌండ్ ఇదే !

Reading Time: 2 minutesVijay Wife Divorce: విడాకులకు అప్లై చేసిన తలపతి విజయ్ భార్య బ్యాగ్రౌండ్ ఇదే ! Caption of Image. చెన్నై: తమిళ సినీ నటుడు, TVK పార్టీ అధినేత తలపతి విజయ్ నుంచి తనకు విడాకులు…

నా మొగుడు విజయ్.. నాలుగేళ్లుగా ఆ నటితో ఉంటున్నాడు : విజయ్ భార్య సంగీత పిటీషన్

Reading Time: 2 minutesనా మొగుడు విజయ్.. నాలుగేళ్లుగా ఆ నటితో ఉంటున్నాడు : విజయ్ భార్య సంగీత పిటీషన్ Caption of Image. చెన్నై్: తమిళ సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ నుంచి విడాకులు ఇప్పించాలని అతడి భార్య…

V6 DIGITAL 27.02.2026 EVENING EDITION

Reading Time: < 1 minuteV6 DIGITAL 27.02.2026 EVENING EDITION Caption of Image. సౌత్ గ్రూప్ సృష్టించి.. స్కాంలో ఇరికించి.. ఇదీ సంగతి! కవిత వర్సెస్ కేటీఆర్..బీఆర్ఎస్ ఓటమిపై చర్చ.. రచ్చ! సెక్రటేరియట్ లో మావోయిస్టు మాజీ నేత…

The Kerala Story 2: ‘ద కేరళ స్టోరీ 2’ విడుదలకు గ్రీన్ సిగ్నల్.. స్టే ఎత్తివేస్తూ హైకోర్టు కీలక తీర్పు!

Reading Time: 2 minutesThe Kerala Story 2: ‘ద కేరళ స్టోరీ 2’ విడుదలకు గ్రీన్ సిగ్నల్.. స్టే ఎత్తివేస్తూ హైకోర్టు కీలక తీర్పు! Caption of Image. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన చిత్రం ‘ద కేరళ స్టోరీ…

T20 World Cup: భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే ఏ జట్టు సెమీస్‎కు వెళ్తుందంటే..?

Reading Time: 2 minutesT20 World Cup: భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే ఏ జట్టు సెమీస్‎కు వెళ్తుందంటే..? Caption of Image. న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 రౌండ్ రసవత్తరంగా సాగుతోంది. సూపర్…

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం మినిట్ టూ మినిట్ లైవ్ అప్డేట్స్

Reading Time: 2 minutesపాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం మినిట్ టూ మినిట్ లైవ్ అప్డేట్స్ Caption of Image. పాకిస్తాన్–ఆప్ఘనిస్తాన్ యుద్ధంలో ఇప్పటికి ఎంత మంది ప్రాణాలు కోల్పోయారంటే: * పాక్ వైమానిక దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ సరిహద్దు దళాలపై దాడులు…

విజయ్ భార్య విడాకుల పిటీషన్

Reading Time: < 1 minuteవిజయ్ భార్య విడాకుల పిటీషన్ Caption of Image. తమిళనాడులో సంచలనం. నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ భార్య విడాకుల పిటీషన్ దాఖలు చేసింది. చెన్నై సిటీలోని చెంగల్ పట్టు ఫ్యామిలీ కోర్టులో.. విడాకుల…

ఇది మోదీ, అమిత్ షా కుట్ర.. సీబీఐ, ఈడీపై దేశ ప్రజలకు నమ్మకం పోయింది: కేజ్రీవాల్

Reading Time: < 1 minuteఇది మోదీ, అమిత్ షా కుట్ర.. సీబీఐ, ఈడీపై దేశ ప్రజలకు నమ్మకం పోయింది: కేజ్రీవాల్ Caption of Image. ఆమ్ ఆద్మీ పార్టీ లేకుండా చేయాలని మోదీ, అమిత్ షా తమపై కుట్ర చేశారని…

VijayRashmika:పెళ్లి తర్వాత హైదరాబాద్‌కు విజయ్-రష్మిక.. అభిమానులకు ఫ్లయింగ్ కిస్సులు!

Reading Time: 2 minutesVijayRashmika:పెళ్లి తర్వాత హైదరాబాద్‌కు విజయ్-రష్మిక.. అభిమానులకు ఫ్లయింగ్ కిస్సులు! Caption of Image. టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల వెడ్డింగ్ ముగిసింది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఏడడుగులు వేసిన…

భారత్‎పై ప్రతీకారం తీర్చుకున్న ఆసీస్ అమ్మాయిలు.. మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్ కైవసం

Reading Time: < 1 minuteభారత్‎పై ప్రతీకారం తీర్చుకున్న ఆసీస్ అమ్మాయిలు.. మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్ కైవసం Caption of Image. మెల్ బోర్న్: భారత్‎తో జరుగుతోన్న మూడు మ్యాచుల వన్డే సిరీస్‎ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే…

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. 961 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్.. రూ.4,91,886 కోట్లు ఆవిరి..

Reading Time: < 1 minuteనష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. 961 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్.. రూ.4,91,886 కోట్లు ఆవిరి.. Caption of Image. స్టాక్ మార్కెట్ ఈరోజు (ఫిబ్రవరి 27)భారీ పతనంతో ముగిసింది. సెన్సెక్స్ 961 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ…

ఫస్ట్ నైట్ రోజు వరుడికి షాకిచ్చిన వధువు.. గంటల్లోనే పెళ్లి పెటాకులు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా !

Reading Time: 2 minutesఫస్ట్ నైట్ రోజు వరుడికి షాకిచ్చిన వధువు.. గంటల్లోనే పెళ్లి పెటాకులు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా ! Caption of Image. లక్షలు ఖర్చు పెట్టి చేసిన పెళ్లి గంటల వ్యవధిలోనే పెటాకులైపోయింది. ఫస్ట్ నైట్ రోజు..…

AlluSirish-Nayanika: మార్చి 2న అల్లు స్టూడియోస్‌లో ప్రీ-వెడ్డింగ్.. స్పెషల్ డేను ఫిక్స్ చేసుకున్న శిరీష్!

Reading Time: 2 minutesAlluSirish-Nayanika: మార్చి 2న అల్లు స్టూడియోస్‌లో ప్రీ-వెడ్డింగ్.. స్పెషల్ డేను ఫిక్స్ చేసుకున్న శిరీష్! Caption of Image. అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ చిన్నకుమారుడు అల్లు శిరీష్…

నేను ఎప్పుడూ వయిలెన్స్‎ను ప్రోత్సహించను.. కావాలనే బీఆర్ఎస్ నాయకులు మాపై దాడి: మంత్రి వివేక్

Reading Time: < 1 minuteనేను ఎప్పుడూ వయిలెన్స్‎ను ప్రోత్సహించను.. కావాలనే బీఆర్ఎస్ నాయకులు మాపై దాడి: మంత్రి వివేక్ Caption of Image. మంచిర్యాల: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో జరిగిన దాడి ఘటనపై స్పందించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కావాలనే…

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ కన్నుమూత

Reading Time: < 1 minuteచిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ కన్నుమూత Caption of Image. చిలుకూరు బాలాజీ ఆలయం.. ఆ ఆలయానికి ఉన్న విశిష్ఠత అంతా ఇంతా కాదు.. బాలాజీ టెంపుల్ అనేకంటే.. వీసా దేవుడు అని…

లిక్కర్ కేసులో తీర్పు: సౌత్ గ్రూప్ ను సృష్టించారు.. లెక్కలు తెలియవు.. సీబీఐ అధికారిపై చర్యలు తీసుకోండి..!

Reading Time: 1 minuteలిక్కర్ కేసులో తీర్పు: సౌత్ గ్రూప్ ను సృష్టించారు.. లెక్కలు తెలియవు.. సీబీఐ అధికారిపై చర్యలు తీసుకోండి..! Caption of Image. హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు…

ఇది కరెక్ట్ కాదు కేటీఆర్.. బ్లేమ్ చేయడం మానుకోవాలి: కేటీఆర్ ట్వీట్పై కవిత ఫైర్

Reading Time: 2 minutesఇది కరెక్ట్ కాదు కేటీఆర్.. బ్లేమ్ చేయడం మానుకోవాలి: కేటీఆర్ ట్వీట్పై కవిత ఫైర్ Caption of Image. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ రావడంపై కేటీఆర్ చేసిన ట్వీట్ పై కవిత ఫైరయ్యారు.…

విజయ్-రష్మిక కలకాలం వర్ధిల్లాలి.. కొత్తజంటకు సినీ ప్రముఖుల విషెస్!

Reading Time: 2 minutesవిజయ్-రష్మిక కలకాలం వర్ధిల్లాలి.. కొత్తజంటకు సినీ ప్రముఖుల విషెస్! Caption of Image. టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఎట్టకేలకు ఒకటయ్యారు. ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ…

కవితకు కోర్టులో న్యాయం జరిగింది: కేసులో క్లీన్ చిట్ పై కేటీఆర్ ట్వీట్

Reading Time: < 1 minuteకవితకు కోర్టులో న్యాయం జరిగింది: కేసులో క్లీన్ చిట్ పై కేటీఆర్ ట్వీట్ Caption of Image. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కిండ్ ప్రసిడెంట్ కేటీఆర్ స్పందించారు.…

బొత్స ఆరోగ్యంగానే ఉన్నారు.. బ్రెయిన్ స్ట్రోక్ రాలేదు : బొత్స కుమార్తె అనూష

Reading Time: < 1 minuteబొత్స ఆరోగ్యంగానే ఉన్నారు.. బ్రెయిన్ స్ట్రోక్ రాలేదు : బొత్స కుమార్తె అనూష Caption of Image. వైసీపీ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అస్వస్థత గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సిటీ న్యూరో…

జ్యోతిష్యం:  కుంభరాశిలో 5 శక్తివంతమైన గ్రహాలు.. ఆరాశి వారికి ఎలా ఉంటుంది.. 

Reading Time: 2 minutesజ్యోతిష్యం: కుంభరాశిలో 5 శక్తివంతమైన గ్రహాలు.. ఆరాశి వారికి ఎలా ఉంటుంది.. Caption of Image. శత్రువులు కలిసి మాట్లాడుకుంటున్నారంటే.. ఏదో ప్రళయం వచ్చినట్టే.. రెండు వ్యతిరేక వర్గాలు కలిస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో వేరే చెప్పనక్కరలేదు.…

V6 DIGITAL 27.02.2026 AFTERNOON EDITION

Reading Time: < 1 minuteV6 DIGITAL 27.02.2026 AFTERNOON EDITION Caption of Image. లిక్కర్ స్కాం కేసులో కవితకు కోర్టు క్లీన్ చిట్ కన్నీరు పెట్టిన ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ ​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​ఆఫ్ఘాన్–పాకిస్తాన్ మధ్యం యుద్ధం..ఆఫ్ఘాన్ నగరాలపై పాక్…

కోల్ కతాలో గట్టిగానే వచ్చిన భూ కంపం : 5.5 తీవ్రతతో ఆఫీసులు, ఇళ్ల నుంచి జనం పరుగులు

Reading Time: < 1 minuteకోల్ కతాలో గట్టిగానే వచ్చిన భూ కంపం : 5.5 తీవ్రతతో ఆఫీసులు, ఇళ్ల నుంచి జనం పరుగులు Caption of Image. కోల్ కతా సిటీ వణికిపోయింది. భూ కంపం గట్టిగానే వచ్చింది. 2026,…

అదృష్టం అంటే ఇలా ఉండాలి.. ఫస్ట్ టైం కొన్న లాటరీకి 12 కోట్లు వచ్చాయి

Reading Time: 2 minutesఅదృష్టం అంటే ఇలా ఉండాలి.. ఫస్ట్ టైం కొన్న లాటరీకి 12 కోట్లు వచ్చాయి Caption of Image. ఒక్క లాటరీ టికెట్ అతని జీవితాన్నే మార్చేసింది. ఫస్ట్ టికెట్ కొన్నాడు.. అదీ ఒకేఒక్కటి.. అతడి అదృష్టం…

చెన్నూర్ మున్సిపల్ ఛైర్మన్ బాధ్యతల స్వీకరణలో మంత్రి వివేక్

Reading Time: 2 minutesచెన్నూర్ మున్సిపల్ ఛైర్మన్ బాధ్యతల స్వీకరణలో మంత్రి వివేక్ Caption of Image. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా పెద్దింటి పద్మ పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్మిక,…

Kitchen Telangana : పుదీనా వంటకాలు.. కమ్మనైన రుచే కాదు.. ఆరోగ్యం కూడా..  ఎలా తయారు చేయాలంటే..!

Reading Time: 2 minutesKitchen Telangana : పుదీనా వంటకాలు.. కమ్మనైన రుచే కాదు.. ఆరోగ్యం కూడా.. ఎలా తయారు చేయాలంటే..! Caption of Image. ఘాటైన సువాసనే కాదు… కమ్మని రుచీ పుదీన సొంతం. ఈ రెండే కాదు ఆరోగ్యానికీ…

Vastu Tips: ఇంటి నిర్మాణం ఎటు నుంచి ప్రారంభించాలి..ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

Reading Time: < 1 minuteVastu Tips: ఇంటి నిర్మాణం ఎటు నుంచి ప్రారంభించాలి..ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. Caption of Image. ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. అంతేకాదు ఇంటి నిర్మాణం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. నిర్మాణం ఏ…

పాకిస్థాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఆఫ్ఘన్ దళాలు ? సరిహద్దుల్లో హై టెన్షన్ !

Reading Time: < 1 minuteపాకిస్థాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఆఫ్ఘన్ దళాలు ? సరిహద్దుల్లో హై టెన్షన్ ! Caption of Image. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సరిహద్దు వివాదం ఇప్పుడు యుద్ధ వాతావరణానికి దారితీసింది. ఈరోజు (ఫిబ్రవరి…

డీఎస్ఎస్ఎస్బీలో.. రేడియోగ్రాఫర్ పోస్టులు

Reading Time: < 1 minuteడీఎస్ఎస్ఎస్బీలో.. రేడియోగ్రాఫర్ పోస్టులు Caption of Image. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (డీఎస్​ఎస్ఎస్​బీ) స్టెనో, అసిస్టెంట్ మేనేజర్, రేడియోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు,…

టిప్పర్ ను ఢీ కొట్టిన స్కూల్ బస్సు.. పలువురు విద్యార్థులకు గాయాలు

Reading Time: < 1 minuteటిప్పర్ ను ఢీ కొట్టిన స్కూల్ బస్సు.. పలువురు విద్యార్థులకు గాయాలు Caption of Image. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మోకిలా దగ్గర స్కూల్ బస్సు టిప్పర్ ను ఢీ కొట్టింది. మోకిలా నుంచి…

Kejriwal: తీర్పు తర్వాత బోరున ఏడ్చిన కేజ్రీవాల్.. కోర్టులో నిజాయితీ గెలిచింది..

Reading Time: 2 minutesKejriwal: తీర్పు తర్వాత బోరున ఏడ్చిన కేజ్రీవాల్.. కోర్టులో నిజాయితీ గెలిచింది.. Caption of Image. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను నిర్దోషిగా కోర్టు ప్రకటించిన ఆప్ అధినేత కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. తాను చాలా…

తిరుమల శ్రీవారికి హుండీ మొక్కులు .. ఇక డబ్బులుకాదు.. ముడుపు పత్రాలు.. ఎలాగంటే..!

Reading Time: 2 minutesతిరుమల శ్రీవారికి హుండీ మొక్కులు .. ఇక డబ్బులుకాదు.. ముడుపు పత్రాలు.. ఎలాగంటే..! Caption of Image. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత మొక్కులు చెల్లించుకుంటారు. వెంకన్నకు హుండీల…

జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లై ఓవర్ పనులు ప్రారంభం.. ట్రాఫిక్ డైవర్షన్స్ ఇలా

Reading Time: 2 minutesజూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లై ఓవర్ పనులు ప్రారంభం.. ట్రాఫిక్ డైవర్షన్స్ ఇలా Caption of Image. హైదరాబాద్ జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ సిటీ…

నష్టాల్లో మొదలైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు: సెన్సెక్స్ 500 పాయింట్లు ఢమాల్…

Reading Time: < 1 minuteనష్టాల్లో మొదలైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు: సెన్సెక్స్ 500 పాయింట్లు ఢమాల్… Caption of Image. ప్రపంచ మార్కెట్ల నుండి వచ్చిన ప్రతికూల సంకేతాల వల్ల ఈరోజు (ఫిబ్రవరి 27) భారత స్టాక్ మార్కెట్లు భారీ…

తిరుమలలో భక్తుల రద్దీ..స్వామి దర్శనానికి 20 గంటల సమయం.. టైమ్ స్లాట్ దర్శనానికి 8 గంటలు..

Reading Time: < 1 minuteతిరుమలలో భక్తుల రద్దీ..స్వామి దర్శనానికి 20 గంటల సమయం.. టైమ్ స్లాట్ దర్శనానికి 8 గంటలు.. Caption of Image. తిరుమల క్షేత్రం కిటకిటలాడుతోంది. వెంకన్న కొండకు కు భక్తులు పోటెత్తారు. ఏడు కొండల వాడా..…

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గా అంకిత్

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గా అంకిత్ Caption of Image. భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కలెక్టరేట్ లో కలెక్టర్గా అంకిత్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలంగాణ సదర్న్…

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితతో సహా అందరికీ క్లీన్ చిట్

Reading Time: < 1 minuteఢిల్లీ లిక్కర్ కేసులో కవితతో సహా అందరికీ క్లీన్ చిట్ Caption of Image. ఢిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు బిగ్ రిలీఫ్ దక్కింది. రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పునిచ్చింది.…

ఆగని బంగారం ధరల పరుగులు.. స్థిరంగా వెండి.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ధరలు ఇవే…

Reading Time: < 1 minuteఆగని బంగారం ధరల పరుగులు.. స్థిరంగా వెండి.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ధరలు ఇవే… Caption of Image. బంగారం ధరలు మళ్ళి భగ్గుమన్నాయి. ఈరోజు (27 ఫిబ్రవరి) 10 గ్రాముల ధర బంగారం ధర…

లిక్కర్ స్కామ్ కేసులో.. కేజ్రీవాల్ కు క్లీన్ చిట్

Reading Time: 2 minutesలిక్కర్ స్కామ్ కేసులో.. కేజ్రీవాల్ కు క్లీన్ చిట్ Caption of Image. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కు భారీ ఊరట.. లిక్కర్ స్కామ్ అవినీతి కేసులో క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.…

VIROSH Look Decode: విజయ్ రాజసం, యువరాణిలా రష్మిక.. విరోష్ వెడ్డింగ్ డ్రెస్సుల ప్రత్యేకతలివే

Reading Time: 2 minutesVIROSH Look Decode: విజయ్ రాజసం, యువరాణిలా రష్మిక.. విరోష్ వెడ్డింగ్ డ్రెస్సుల ప్రత్యేకతలివే Caption of Image. టాలీవుడ్ టాప్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం అత్యంత వైభవంగా, రెండు వేర్వేరు సంప్రదాయాల…

ఖమ్మం  కవిత మెమోరియల్ కళాశాలలో  ఏఐపై అవగాహన కార్యక్రమం

Reading Time: < 1 minuteఖమ్మం కవిత మెమోరియల్ కళాశాలలో ఏఐపై అవగాహన కార్యక్రమం Caption of Image. ఖమ్మం, వెలుగు : ఖమ్మంలో కవిత మెమోరియల్ డిగ్రీ & పీజీ కళాశాలలో ‘దైనందిన జీవితంలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం’…

వాట్సాప్ వెబ్ పనిచేయక ఇబ్బందులు.. డౌన్ డిటెక్టర్‌లో వందల ఫిర్యాదులు

Reading Time: < 1 minuteవాట్సాప్ వెబ్ పనిచేయక ఇబ్బందులు.. డౌన్ డిటెక్టర్‌లో వందల ఫిర్యాదులు Caption of Image. వాట్సాప్ యూజర్లు శుక్రవారం ( ఫిబ్రవరి 27) లాగిన్ సమస్యలు ఎదుర్కొన్నారు. వాట్సాప్ వెబ్ లోకి లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తే…

పాల్వంచ గుడిపాడులో వైభవంగా వేంకటేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ

Reading Time: < 1 minuteపాల్వంచ గుడిపాడులో వైభవంగా వేంకటేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ Caption of Image. హాజరైన శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఆధ్యాత్మిక గురువు త్రిదండి శఠకోపముని రామానుజ జీయర్ స్వామి, ఎమ్మెల్యేలు పాల్వంచ, వెలుగు : పాల్వంచ గుడిపాడులో…

వాళ్లను దేశం నుంచి పంపేయండి..ముస్లిం ప్రతినిధులపై ట్రంప్ ఫైర్

Reading Time: < 1 minuteవాళ్లను దేశం నుంచి పంపేయండి..ముస్లిం ప్రతినిధులపై ట్రంప్ ఫైర్ Caption of Image. వారు పిచ్చోళ్లు, మానసిక రోగులు అంటూ కామెంట్స్ వాషింగ్టన్: స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో తనకు అడ్డు తగిలిన ప్రతినిధుల…

స్పోర్ట్స్ స్కూళ్లకు ఆప్లై చేసుకోండి..  నాలుగో తరగతి అడ్మిషన్ కు మార్చి 4 చివరితేది

Reading Time: < 1 minuteస్పోర్ట్స్ స్కూళ్లకు ఆప్లై చేసుకోండి.. నాలుగో తరగతి అడ్మిషన్ కు మార్చి 4 చివరితేది Caption of Image. జనగామ అర్బన్, వెలుగు: 2026-27 విద్యా సంవత్సరానికి గాను స్పోర్ట్స్​స్కూళ్లలో నాలుగో తరగతిలో ప్రవేశానికి మార్చి…

కాశ్మీర్ బడ్జెట్.. పాక్ ఐఎంఎఫ్ అప్పు కంటే రెట్టింపు!..యూఎన్‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌పై భారత్ నిప్పులు

Reading Time: < 1 minuteకాశ్మీర్ బడ్జెట్.. పాక్ ఐఎంఎఫ్ అప్పు కంటే రెట్టింపు!..యూఎన్‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌పై భారత్ నిప్పులు Caption of Image. ఆ దేశం ‘లా లా ల్యాండ్’లో బతుకుతోంది యూఎన్‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌పై భారత్ నిప్పులు న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి (యూఎన్)…

ఇవాళ(ఫిబ్రవరి 27) భారత్ లో కెనడా ప్రధాని పర్యటన

Reading Time: < 1 minuteఇవాళ(ఫిబ్రవరి 27) భారత్ లో కెనడా ప్రధాని పర్యటన Caption of Image. వాణిజ్యం, బలమైన భాగస్వామ్యంపై చర్చలు కెనడా పంథాలో మార్పు.. ఇండియా పట్ల సానుకూలత ట్రాన్స్‌‌‌‌‌‌‌‌నేషనల్ రిప్రెషన్ ఆరోపణలపై ఆ దేశం వెనక్కి…

Sri Vishnu సెన్సేషన్: రిలీజ్‌కు ముందే లాభాల్లో ‘విష్ణు విన్యాసం’.. రూ.19 కోట్ల బడ్జెట్.. రూ.26 కోట్ల బిజినెస్.!

Reading Time: 2 minutesSri Vishnu సెన్సేషన్: రిలీజ్‌కు ముందే లాభాల్లో ‘విష్ణు విన్యాసం’.. రూ.19 కోట్ల బడ్జెట్.. రూ.26 కోట్ల బిజినెస్.! Caption of Image. శ్రీవిష్ణు హీరోగా యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో సుమంత్ నాయుడు జి నిర్మించిన…

భద్రాచలం సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల పనులు షురూ..!

Reading Time: < 1 minuteభద్రాచలం సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల పనులు షురూ..! Caption of Image. భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల పనులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. రూ.1.50 కోట్లతో దేవస్థానం భక్తులకు వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు…

మెడికల్ షాపులోకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి

Reading Time: < 1 minuteమెడికల్ షాపులోకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి Caption of Image. నార్కట్‌‌‌‌‌‌‌‌పల్లి: కర్ణాటక నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న లారీ నార్కట్ పల్లి పట్టణంలో గురువారం రాత్రి నల్గొండ చౌరస్తా వద్ద రోడ్డు క్రాస్…

ఏటూరునాగారం ఐటీడీఏ పీవోకు కలెక్టర్గా ప్రమోషన్.. కరీంనగర్ కు బదిలీ

Reading Time: < 1 minuteఏటూరునాగారం ఐటీడీఏ పీవోకు కలెక్టర్గా ప్రమోషన్.. కరీంనగర్ కు బదిలీ Caption of Image. ఏటూరునాగారం, వెలుగు: ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా కలెక్టర్ గా ప్రమోషన్​పొందారు. ఆమెను కరీంనగర్​కు బదిలీ చేస్తూ ప్రభుత్వం…

నాకు మెట్టినిల్లు గుంజేడు ముసలమ్మ తల్లి.. మేడారంలా గుంజేడును అభివృద్ధి చేస్తాం: మంత్రి సీతక్క

Reading Time: < 1 minuteనాకు మెట్టినిల్లు గుంజేడు ముసలమ్మ తల్లి.. మేడారంలా గుంజేడును అభివృద్ధి చేస్తాం: మంత్రి సీతక్క Caption of Image. మేడారంలా గుంజేడు ముసలమ్మ తల్లి జాతరను అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా…

విద్యార్థులపై హత్యాయత్నం చేశారంటూ..ప్రైవేట్ స్కూల్ ఎదుట పేరెంట్స్ ఆందోళన

Reading Time: < 1 minuteవిద్యార్థులపై హత్యాయత్నం చేశారంటూ..ప్రైవేట్ స్కూల్ ఎదుట పేరెంట్స్ ఆందోళన Caption of Image. తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు పట్టణంలోని ఓ ప్రైవేట్​ స్కూల్​లో 5వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులపై హత్యాయత్నానికి పాల్పడ్డారని…

పెన్షనర్ల సంఘం స్టేట్ ప్రెసిడెంట్‌గా వెంకట్ రెడ్డి

Reading Time: < 1 minuteపెన్షనర్ల సంఘం స్టేట్ ప్రెసిడెంట్‌గా వెంకట్ రెడ్డి Caption of Image. హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు పేరి వెంకట్ రెడ్డి ఏకగ్రీవంగా…

కర్ణాటక రంజీ ట్రోఫీ ఫైనల్ లో మయాంక్ అగర్వాల్ సెంచరీ

Reading Time: < 1 minuteకర్ణాటక రంజీ ట్రోఫీ ఫైనల్ లో మయాంక్ అగర్వాల్ సెంచరీ Caption of Image. కర్నాటక తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 220/5 దెబ్బ కొట్టిన జమ్మూ బౌలర్ నబీ హుబ్బళి: కర్నాటకతో రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్మూ…

డీఎంఎఫ్టీ నిధులపై నిఘా..ప్రభావిత ప్రాంతాల్లోనే వెచ్చించేలా నిబంధనలకు కేంద్రం కసరత్తు

Reading Time: 2 minutesడీఎంఎఫ్టీ నిధులపై నిఘా..ప్రభావిత ప్రాంతాల్లోనే వెచ్చించేలా నిబంధనలకు కేంద్రం కసరత్తు Caption of Image. గతంలో సింగరేణేతర ప్రాంతాలకు తరలించినట్లు గుర్తింపు కోల్​బెల్ట్, వెలుగు:సింగరేణి విస్తరించిన జిల్లాల్లో కేటాయించే డీఎంఎఫ్టీ నిధులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. ఈ…

రెనోవా సీఈవోకు ఐక్యరాజ్యసమితిలో సన్మానం

Reading Time: < 1 minuteరెనోవా సీఈవోకు ఐక్యరాజ్యసమితిలో సన్మానం Caption of Image. సామాజిక సేవలకుగాను గుర్తింపు హైదరాబాద్, వెలుగు: సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేస్తున్న ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ రెనోవా ఆంకాలజీ సీఈవో డాక్టర్…

గాయాలతో పాప చనిపోయినట్లు తేలితే మర్డర్ కేసు పెడ్తాం: నాగర్ కర్నూల్ ఎస్పీ

Reading Time: 2 minutesగాయాలతో పాప చనిపోయినట్లు తేలితే మర్డర్ కేసు పెడ్తాం: నాగర్ కర్నూల్ ఎస్పీ Caption of Image. నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశాం హిస్టోపాథాలజీ, విస్రా రిపోర్టులు రావాల్సి ఉంది చిన్నారి మృతిపై మాకు…

రెండో విడతలో 14 చెరువుల పునరుద్ధరణ.. బ్యూటిఫికేషన్ పనులకు హైడ్రా కసరత్తు

Reading Time: < 1 minuteరెండో విడతలో 14 చెరువుల పునరుద్ధరణ.. బ్యూటిఫికేషన్ పనులకు హైడ్రా కసరత్తు Caption of Image. హైదరాబాద్ సిటీ, వెలుగు: రెండో విడతలో 14 చెరువుల అభివృద్ధికి హైడ్రా కసరత్తు ప్రారంభించింది. తొలి విడతలో రూ.58.50…

తోటి కమాండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చంపిన మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

Reading Time: 2 minutesతోటి కమాండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చంపిన మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు Caption of Image. లొంగిపోయేందుకు సిద్ధమైన మిలటరీ ప్లటూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమాండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్వేష్​ కాల్చి చంపేసిన స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సక్రు, అనుచరులు జనవరి 29న ఒడిశా రాష్ట్రంలో ఘటన భద్రాచలం,…

లెక్క సరిచేస్తారా?..ఇవాళ ఆస్ట్రేలియాతో ఇండియ రెండో వన్డే

Reading Time: < 1 minuteలెక్క సరిచేస్తారా?..ఇవాళ ఆస్ట్రేలియాతో ఇండియ రెండో వన్డే Caption of Image. ఉ. 9.20 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జియో హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోబర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం…

హన్మకొండ లో  ఐఏఎస్ జంట…మహబూబాదాద్ లో ఐఏఎస్‍, ఐపీఎస్‍ కపుల్‍

Reading Time: < 1 minuteహన్మకొండ లో ఐఏఎస్ జంట…మహబూబాదాద్ లో ఐఏఎస్‍, ఐపీఎస్‍ కపుల్‍ Caption of Image. హనుమకొండలో చాహత్‍ బాజ్‍పాయ్‍, కర్నాటి వరుణ్‍రెడ్డి మహబూబాబాద్‍లో స్నేహా శబరీశ్, డాక్టర్‍ శబరీశ్ వరంగల్‍, వెలుగు: రాష్ట్రంలో గురువారం ఐఏఎస్‍…