Reading Time: < 1 minute
Drishyam 3: దృశ్యం 3 రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన జీతూ జోసెఫ్‌

దృశ్యం 3 చిత్రం విడుదల విషయంలో నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఈ సినిమా విడుదల తేదీలపై స్పష్టత ఇచ్చారు. దృశ్యం సిరీస్‌లో ఇప్పటికే వచ్చిన రెండు భాగాలు ఘన విజయం సాధించాయి. మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. దీంతో మూడో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జీతూ జోసెఫ్‌ ఇప్పటికే దృశ్యం 3 మలయాళ వెర్షన్‌ చిత్రీకరణను జెట్ స్పీడ్‌తో పూర్తి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మలయాళ వెర్షన్‌ను ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు జీతూ జోసెఫ్‌ ప్రకటించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Anil Kapoor: నాయక్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న అనిల్ కపూర్

Priyanka Chopra: నేషనల్‌, గ్లోబల్ పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తున్న ప్రియాంక చోప్రా

Jana Nayagan: ఓడి గెలిచిన హీరో.. ఎట్టకేలకు జననాయగన్‌కు లైన్ క్లియర్

Netflix: నెట్‌ ఫ్లిక్స్‌ సైట్ క్రాష్‌.. అట్లుంటది.. మనోళ్ల దెబ్బ

Mamitha Baiju: మమితమ్మ దెబ్బకు.. జన నాయగన్ పై ట్రోల్స్