WhatsApp: వాట్సాప్‌లో సూపర్ ఫీచర్.. ఇక భార్యాభర్తలపై మధ్య ఆ విషయంలో గొడవలుండవ్!
Reading Time: 2 minutesవాట్సాప్ వినియోగదారులు చాలా సంవత్సరాలుగా కోరుతున్న ఫీచర్‌ను ఎట్టకేలకు ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ షెడ్యూల్ చేసిన సందేశాల ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది, ఇది వినియోగదారులు ఎంచుకున్న తేదీ, సమయంలో ఆటోమేటిక్‌గా మెసేజ్‌లు పంపడానికి వీలు…