Reading Time: < 1 minute

జమ్మూకశ్మీర్ లో నిరసనలు..ఖమేనీ మృతిపట్ల షియాల ఆందోళన

Caption of Image.

శ్రీనగర్: ​ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణవార్తతో జమ్మూకశ్మీర్​లో ఉద్రిక్తత నెలకొంది. ఆయన మరణానికి నిరసనగా పలువురు షియా ముస్లింలు శ్రీనగర్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. 

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. ఖమేనీ చిత్రపటాలతో వీధుల్లోకి వచ్చిన నిరసనకారులు, తమ నాయకుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి దాడులకు షియాలు లొంగిపోరని స్పష్టం చేశారు.

©️ VIL Media Pvt Ltd.