Tirumala: తిరుమల శ్రీవారి దర్శనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కఠిన నిబంధనలు.. కీలక ఆదేశాలు వచ్చేశాయ్
Reading Time: < 1 minuteతిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనానికి సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిక్లరేషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని టీటీడీకి ఆదేశాలు జారీ…