SIP: నెలకు కేవలం రూ.1,000 SIPతో రూ.5 లక్షల ఫండ్.. ఎన్నేళ్లు పడుతుంది?
Reading Time: < 1 minuteSIP Investment: చిన్న, క్రమబద్ధమైన పెట్టుబడుల ద్వారా పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవడానికి మ్యూచువల్ ఫండ్లలోని SIPలు ఒక అద్భుతమైన మార్గంగా మారాయి. అయితే, మీరు నెలకు కేవలం రూ.1,000 పెట్టుబడి పెడితే, మీ రూ.5 లక్షల…