BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.!
Reading Time: < 1 minuteBSNL Recharge: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) వినియోగదారులను ఆకట్టుకునేందుకు మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ధరలో ఎక్కువ డేటా, ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని రూ.599…