Reading Time: < 1 minute
Ram Pothineni: వరుస ఫెయిల్యూర్స్ తో.. కన్‌ఫ్యూజ్ అవుతున్న రామ్ పోతినేని

స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని, ఆసక్తికరమైన చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రెడీ, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలతో స్టార్ లీగ్‌లో తన సత్తాను చాటుకున్నారు. అయితే, నటుడిగా మంచి మార్కులను సాధించినప్పటికీ, వరుస విజయాలను సాధించడంలో ఈ ఎనర్జిటిక్ స్టార్ విఫలమవుతున్నారు. 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా హిట్ టాక్ సాధించలేకపోయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samyuktha Menon: LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్

Suriya: కోలీవుడ్ టు టాలీవుడ్.. హిట్ కోసం సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా

వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌

సక్సెస్‌లు నిల్లు.. రెమ్యూనరేషన్ మాత్రం ఫుల్.. తగ్గదేలే అంటున్న ముద్దుగుమ్మ

విశాఖ షిప్‌యార్డ్‌లో.. హడలెత్తిస్తున్న విషసర్పాలు