Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
Reading Time: 2 minutesHomemade Ayurvedic Bath Powder: ప్రస్తుతం చాలా మంది రోజువారీ స్నానానికి సబ్బులు, బాడీ వాష్‌లు ఉపయోగిస్తున్నారు. అయితే వీటిలో ఉండే రసాయనాలు చర్మాన్ని పొడిబార్చడంతో పాటు సహజ కాంతిని కూడా తగ్గిస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో…