ఒకే రోజు రిలీజ్ అవుతున్న ధురంధర్ 2, టాక్సిక్
Reading Time: < 1 minuteమార్చ్ 19న వెండితెరపై పెద్ద పోటీకి రంగం సిద్ధమైంది. రెండు పాన్ ఇండియా సినిమాలు ధురంధర్ 2 మరియు టాక్సిక్ ఒకే రోజు విడుదలవుతున్నాయి. ఈ రెండు చిత్రాలు తెలుగు మార్కెట్‌పై తీవ్రంగా దృష్టి సారించాయి.…